Asia Cup 2022: India's Predicted XI vs Afghanistan for today's match | ఇవ్వాళ జరిగే మ్యాచ్‌లో రిషభ్ పంత్, దీపక్ హుడాను మేనేజ్‌మెంట్ పక్కన పెట్టడానికే అవకాశాలు ఉన్నాయి. రిషభ్ పంత్ స్థానంలో దినేష్ కార్తీక్ తీసుకోవచ్చు. హుడా స్థానంలో దీపక్ చాహర్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చు. తుదిజట్టులో ఈ రెండు మార్పులతో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌పై బరిలోకి దిగుతుందనే అంచనాలు ఉన్నాయి.

#AsiaCup2022
#IndiavsAfghanistan
#Pakistan
#dineshkarthik